Skip to main content

Posts

Showing posts from June, 2023

GROUP 4 TIPS

  GROUP 4 04:39 (1 minute ago) పరీక్ష రాసే వారి కోసం .......... పరీక్షకు ముందు రోజు   పరీక్షకు ఒకరోజు ముందు అభ్యర్థులు సబ్జెక్ట్ ప్రిపరేషన్ కంటే .. పరీక్షకు హాజరయ్యేందుకు అవసరమైన వాటిని సిద్ధం చేసుకోవాలి . హాల్ టికెట్ , పెన్నులు , అవసరమైన గుర్తింపు పత్రాలు అన్నింటినీ దగ్గర పెట్టుకోవాలి .   ఆరోగ్యం జాగ్రత్త   పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు రేయింబవళ్లు శ్రమిస్తేనే మంచి మార్కులు వస్తాయని భావిస్తుంటారు . పరీక్ష ముందు రోజు కూడా ఇలా అర్థరాత్రి వరకూ చదవుతూ ఉంటారు . ఇది మరుసటి రోజు పరీక్ష హాల్లో ప్రదర్శన తీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది . కాబట్టి మనసుకు విశ్రాంతి లభించేలా సేద తీరాలి . ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరవ్వాలి .   గ్యాప్లో చర్చలు వద్దు   గ్రూప్ 4 మొదటి పేపర్ తర్వాత రెండో పేపర్ ప్రారంభానికి రెండు గంటల వ్యవధి ఉంటుంది . ఈ సమయంలో అభ్యర్థులు...