GROUP 4 04:39 (1 minute ago) పరీక్ష రాసే వారి కోసం .......... పరీక్షకు ముందు రోజు పరీక్షకు ఒకరోజు ముందు అభ్యర్థులు సబ్జెక్ట్ ప్రిపరేషన్ కంటే .. పరీక్షకు హాజరయ్యేందుకు అవసరమైన వాటిని సిద్ధం చేసుకోవాలి . హాల్ టికెట్ , పెన్నులు , అవసరమైన గుర్తింపు పత్రాలు అన్నింటినీ దగ్గర పెట్టుకోవాలి . ఆరోగ్యం జాగ్రత్త పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు రేయింబవళ్లు శ్రమిస్తేనే మంచి మార్కులు వస్తాయని భావిస్తుంటారు . పరీక్ష ముందు రోజు కూడా ఇలా అర్థరాత్రి వరకూ చదవుతూ ఉంటారు . ఇది మరుసటి రోజు పరీక్ష హాల్లో ప్రదర్శన తీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది . కాబట్టి మనసుకు విశ్రాంతి లభించేలా సేద తీరాలి . ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరవ్వాలి . గ్యాప్లో చర్చలు వద్దు గ్రూప్ 4 మొదటి పేపర్ తర్వాత రెండో పేపర్ ప్రారంభానికి రెండు గంటల వ్యవధి ఉంటుంది . ఈ సమయంలో అభ్యర్థులు...
Who is the latest in India and the world 2023 list: పదవి పేరు 1.Prime Minister Narendra Damodardas Modi (15th) 2.Vice President (Rajya Sabha Chairman) జగదీప్ ధంకర్ 3.Rajya Sabha Deputy Chairman హరివంశ్ నారాయణ్ సింగ్ 4.President ద్రౌపతి ముర్ము (15వ) 5.Rajya Sabha ruling party leader పీయూష్ గోయల్ 6.Lok Sabha Opposition Leader Blank 7.NITI Aayog Vice President డా. రాజీవ్ కుమార్ 8.Rajya Sabha Leader of the Opposition మల్లికార్జున్ ఖర్గే 9.NITI Aayog Chairman నరేంద్ర మోదీ 10.Lok Sabha Speaker ఓం బిర్లా 11.Chief Justice ధనంజయ వై. చంద్రచూడ్ 12.Chief Election Commissioner శ్రీ రాజీవ్ కుమార్ 13.NITI Aayog CEO శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం 14.Solicitor General of India తుషార్ మెహతా 15.Attorney General of India ఆర్. వెంకటరమణి 16.Chief of the Army Staff లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే 17.Chief of the Air Force ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి 18.Director General of BSF పంకజ్ కుమార్ సింగ్ 19.Navy Chief అడ్మిరల్ R. హరి కుమార్ PVSM 20.Comptroller and Auditor General...