Tele Associate| Free Listed Seller Content Enrichment Remote Individual Contributor Tele Sales 0 - 5 years INDIA MART COMPANY భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇండియా మార్ట్ కంపనీ దాదాపు 500 ఫ్రీలాన్సర్ టెలీ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ సంస్థ కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు Job Title: Tele Associate| Free Listed Seller Content Enrichment Job Description: Program Highlights : • Work From Home • Work on your own schedule • Payout will be done weekly. • Additional incentives for quality and output of your service • Voice-based calling process and data entry • NOT a sales program What all you need: • Computer with Internet • Android...